Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టండి

Follow Udayam on Google
Harika Jun 19, 2026 12:37 PM వనపర్తిGeneral
ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టండి - Udayam
ప్రైవేట్ పాఠశాలలు భారీ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నాయని ఏఐఎస్‌ఎఫ్ నేత రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టాలని కోరుతూ డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై తక్షణమే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

Comments

G
Loading comments...