Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GO 111 పేరుతో అక్రమ వసూళ్లు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:09 AM రంగారెడ్డి General
GO 111 పేరుతో అక్రమ వసూళ్లు - Udayam
శంషాబాద్‌లో ఇల్లు నిర్మించుకునే వారిని కొందరు నకిలీ రిపోర్టర్లు GO 111 పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ అనుమతులు, సరైన పత్రాలు ఉన్నా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే పేపర్‌లో ఫొటోలు వేస్తామని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...