Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇది రోడ్డేనా చెరువా పిట్లం - బాన్సువాడ రహదారి దుస్థితి

Follow Udayam on Google
Saychi kumar Sep 12, 2026 1:40 PM కామరెడ్డిGeneral
ఇది రోడ్డేనా చెరువా పిట్లం - బాన్సువాడ రహదారి దుస్థితి - Udayam
బాన్సువాడ ప్రధాన రహదారి పరిస్థితి చూస్తే "ఇది రోడ్డేనా" అని ప్రతి వాహనదారుడు ప్రశ్నించేలా ఉంది. రోడ్డు నిండా గుంతలు, గుంతల నిండా నీళ్లు... వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.మద్దెల చెరువు నుంచి పిట్లం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.

Comments

G
Loading comments...