Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NRIల నుంచి రూ.33,975 కోట్లు సమీకరించిన IDFC

Follow Udayam on Google
Sai Sep 03, 2026 5:00 PM జాతీయంవాణిజ్యం
NRIల నుంచి రూ.33,975 కోట్లు సమీకరించిన IDFC - Udayam
ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) స్వాప్‌ విండో కింద ఎన్‌ఆర్‌ఐల నుంచి ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ సుమారు రూ.33,975 కోట్లు సమీకరించింది. ఇది జూన్‌ 30 నాటికి బ్యాంక్‌ డిపాజిట్‌ బేస్‌లో 11 శాతానికి సమానం. బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ యూనిట్‌ ద్వారా సుమారు రూ.24,720 కోట్ల రుణాలను కూడా అందించింది. సెప్టెంబర్‌ 3న బీఎస్‌ఈకి సమర్పించిన వివరాల్లో ఈ గణాంకాలను వెల్లడించింది.

Comments

G
Loading comments...