వార్తలకు తిరిగి వెళ్లండి

హుక్కా సెంటర్ల నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 2024లో హుక్కా సెంటర్లను నిషేధించాలని నిర్ణయించినప్పటికీ, అనధికార కేంద్రాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల నగరంలో 10 హుక్కా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుంటున్న అక్రమ కేంద్రాల పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలంటున్నారు.
Comments
Loading comments...

