Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్‌ ఆస్పత్రిలో వైద్యుల గైర్హాజరుపై ఆగ్రహం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 9:50 AM కరీంనగర్General
హుజూరాబాద్‌ ఆస్పత్రిలో వైద్యుల గైర్హాజరుపై ఆగ్రహం - Udayam
హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రొంటాల సుహాసిని రాత్రి 10 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. డ్యూటీ రిజిస్టర్‌ను పరిశీలించగా వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...