వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవలి కాలంలో వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ప్రయోజనాలను అందిపుచ్చుకోవడం, ఎగుమతులను పెంచే వ్యూహాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జులై 3న వాణిజ్య మండలి (BOT) సమావేశం జరగనుంది.
మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, ఒమన్, ఈఎఫ్‌టీఏలతో పాటు బ్రిటన్‌తో కుదిరిన ఒప్పందం జులై 15 నుండి అమల్లోకి రానుంది.
Comments
Loading comments...

