వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి హరీశ్‌రావును హౌస్ అరెస్ట్ చేయడాన్ని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి ఖండించారు. సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న హరీశ్‌రావును పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
ఆసుపత్రిలో వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేట్టు కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

