Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హన్మాజీపేట ఎల్లమ్మ ఆలయంలో చోరీకి యత్నం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 10:16 AM రాజన్న సిరిసిల్లGeneral
హన్మాజీపేట ఎల్లమ్మ ఆలయంలో చోరీకి యత్నం - Udayam
వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేటలోని ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి హుండీని బండరాయితో కొట్టినా తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...