Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమర ప్రసాద్‌పై చర్యలకు డిమాండ్

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 2:27 PM హన్మకొండ General
హమర ప్రసాద్‌పై చర్యలకు డిమాండ్ - Udayam
డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ అంబేడ్కర్ జంక్షన్‌లో బహుజన, ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. మహనీయుడిని దూషించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని నాయకులు అన్నారు. సమాజంలో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...