Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోజ్‌శాల వివాదంపై హైకోర్టు చరిత్రాత్మక తీర్పు!

Follow Udayam on Google
Rahul Joshi May 16, 2026 2:12 PM జాతీయంGeneral
భోజ్‌శాల వివాదంపై హైకోర్టు చరిత్రాత్మక తీర్పు! - Udayam
మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో గల వివాదాస్పద భోజ్‌శాల - కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ చారిత్రక ప్రాంగణం మొత్తం హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి హైకోర్టు ముగింపు పలికింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...