వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పనిచేస్తున్న మారుతి ప్రసాదు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ లభించిందని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు ఐదేళ్లుగా మారుతి ప్రసాద్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.
ఈయనకు పదోన్నతి లభించడంతో ఎస్సై సురేశ్, పోలీస్ సిబ్బంది అభినందించారు.
Comments
Loading comments...

