Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు: ముంబైలో స్కూళ్లకు సెలవులు

Follow Udayam on Google
రచన దేవి Jul 02, 2026 10:50 AM జాతీయంGeneral
భారీ వర్షాలు: ముంబైలో స్కూళ్లకు సెలవులు - Udayam
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, దాదర్‌ వంటి చోట్ల రోడ్లపై వరద నీరు చేరింది. పన్వెల్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్రత దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలను సూచించారు.

Comments

G
Loading comments...