Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Follow Udayam on Google
Sonia Singh Jun 03, 2026 12:47 PM గుంటూరుGeneral
ఏపీలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు, పశువుల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని సూచించింది.

Comments

G
Loading comments...