వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. శామీర్‌పేట నుంచి కీసర వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి XUV 700 కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
కారు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Comments
Loading comments...

