Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైజంప్‌లో పూజ సింగ్‌కు కాంస్యం

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 10:41 AM జాతీయంక్రీడలు
హైజంప్‌లో పూజ సింగ్‌కు కాంస్యం - Udayam
మహిళల హైజంప్‌లో భారత అథ్లెట్‌ పూజ సింగ్‌ కాంస్య పతకం గెలిచింది. 19 ఏళ్ల పూజ 1.84 మీటర్ల ఎత్తు దూకింది. దీంతో 2022లో బాబి అలాయ్‌సియస్‌ తర్వాత ఆసియా క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళా హైజంపర్‌గా నిలిచింది. ఉజ్బెకిస్థాన్‌ సేఫులేవా స్వర్ణం, కజకిస్థాన్‌ క్రిస్టినా రజతం గెలిచారు. పురుషుల పోల్‌వాల్ట్‌లో దేవ్‌ కుమార్‌ జాతీయ రికార్డు నెలకొల్పినా ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Comments

G
Loading comments...