Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ ఆర్‌సీఐలో 195 అప్రెంటిస్‌ పోస్టులు

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 2:58 PM హైదరాబాద్General
హైదరాబాద్‌ ఆర్‌సీఐలో 195 అప్రెంటిస్‌ పోస్టులు - Udayam
హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓకు చెందిన రిసెర్చ్‌ సెంటర్‌ ఇమరాట్‌ (ఆర్‌సీఐ) 195 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 50 గ్రాడ్యుయేట్‌, 30 టెక్నీషియన్‌, 115 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులున్నాయి. బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 1, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పోస్టులకు NATS వెబ్‌సైట్లలో నమోదు చేసుకోవాలి.

Comments

G
Loading comments...