Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌కు కెప్టెన్‌గా భువీ

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 2:42 PM జాతీయంక్రీడలు
హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌కు కెప్టెన్‌గా భువీ  - Udayam
హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌ 2026లో భారత జట్టుకు భువనేశ్వర్‌ కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 1 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌ గ్రూప్‌-సీలో పాకిస్థాన్‌, యూఏఈతో తలపడనుంది. కృనాల్‌ పాండ్యా,నితీశ్‌ రాణా,శశాంక్‌ సింగ్‌,నటరాజన్‌ రాహుల్‌ తెవాటియా,రాహుల్‌ త్రిపాఠి జట్టులో చోటు దక్కించుకున్నారు. 2022 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న భువీ ఈ టోర్నీతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Comments

G
Loading comments...