వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో వినాయక చవితి ఉత్సవాల సందడి నెలకొంది. గాంధీ చౌక్ వద్ద కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలు, లడ్డూలు, పరమాన్నం గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలుగా సమర్పించే వస్తువులు కొనుగోలుతో పండగ వాతావరణం నెలకొంది.
ప్రజలు పర్యావరణానికి మేలు చేసే మట్టి వినాయకులు కొనుగోలుకు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Comments
Loading comments...

