వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్‌లో మంగళవారం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బోగీలు విడిపోయాయి. ఒకటో ప్లాట్‌ఫాం వద్దకు వస్తుండగా ఎస్-6, ఎస్-7 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోవడంతో రైలు రెండుగా విడిపోయింది.
లోకో పైలట్ అప్రమత్తతతో రైలును వెంటనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న టెక్నీషియన్లు
Comments
Loading comments...

