Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్జకుంటలో కేంద్ర పథకాలపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:45 AM సిద్దిపేటGeneral
గుర్జకుంటలో కేంద్ర పథకాలపై అవగాహన - Udayam
చేర్యాల మండలం గుర్జకుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఎస్‌బీఐ అధికారుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఎం జీవన్ జ్యోతి, పీఎం సురక్ష తదితర పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గుర్జకుంట సర్పంచ్, సీఎస్‌సీ నిర్వాహకుడు నంగి సాయిబాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...