Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు రైల్వే డివిజన్ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:31 PM గుంటూరుక్రీడలు
గుంటూరు రైల్వే డివిజన్ అరుదైన రికార్డు - Udayam
దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని గుంటూరు డివిజన్ సరికొత్త రికార్డు సృష్టించింది. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకల్లో వంద శాతం సమయపాలన పాటించింది. ఇలా రైళ్లను నడపడంలో 100 శాతం పంక్చువాలిటీ సాధించడం ఇది 14వ సారి కావడం విశేషం. రేపటి మెరుగైన భవిష్యత్తు కోసం రైల్వే శాఖ ఈ ఆన్లైం విధానాన్ని పాటిస్తున్నామని, ఈ అద్భుత విజయానికి అహర్నిశలు శ్రమించిన గుంటూరు డివిజన్ బృందానికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...