వార్తలకు తిరిగి వెళ్లండి

గుండుమాల్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలు, గోదాములను జిల్లా వ్యవసాయాధికారి సక్రియ నాయక్, సహాయ వ్యవసాయ సంచాలకులు నూతన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి, నిల్వలు, విక్రయాల వివరాలు సేకరించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, నీటి కొరత ఎదురయ్యే పరిస్థితులపై చర్చించారు. పంట అవశేషాలను కాల్చకుండా పర్యావరణాన్ని కాపాడాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

