Udayam Digital
Menu

గుకేశ్‌-సిందరోవ్‌ రెండో గేమ్‌ డ్రా

Anuroop Nov 26, 2026 8:36 AM జాతీయంక్రీడలు
గుకేశ్‌-సిందరోవ్‌ రెండో గేమ్‌ డ్రా - Udayam Digital
ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌, ఉజ్బెకిస్థాన్‌ ఆటగాడు సిందరోవ్‌ మధ్య రెండో గేమ్‌ కూడా డ్రాగా ముగిసింది. కేవలం 20 ఎత్తుల్లోనే ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. తెల్లపావులతో ఆడిన గుకేశ్‌ లండన్‌ సిస్టమ్‌ను అనుసరించాడు. ప్రస్తుతం ఇద్దరూ చెరో పాయింట్‌తో ఉన్నారు. 14 గేమ్‌ల పోరులో మూడో గేమ్‌ గురువారం జరగనుంది. ఇందులో సిందరోవ్‌ తెల్లపావులతో ఆడతాడు.

Comments

G
Loading comments...