వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వేదిక కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా దక్కకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

