వార్తలకు తిరిగి వెళ్లండి

పిఎంసి మేయర్ పదవి ఓసి జనరల్ చేయాలని ఉదయ సేన పార్టీ అధ్యక్షుడు వడ్డాది ఉదయకుమార్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ విశాఖ ఆవిర్భావం మూడవ మేయర్ గా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వర్గానికి చెందిన పీల శ్రీనివాసరావు బాధ్యతలు నిర్వహించారు.
అందుచేత ఈసారి మేయర్ పదవిని ఓసి జనరల్ కు కేటాయిస్తే బాగుంటుందని ఉదయ కుమార్ అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

