వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ ఒప్పందంతో హర్మూజ్ జలసంధి తెరుచుకోవడంతో చమురు లోడింగ్ తిరిగి ప్రారంభించాలని అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ కొనుగోలుదారులను కోరింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా రవాణా సాగుతుందని యూఏఈ ఆశాభావం వ్యక్తం చేసింది.
సొంత ట్యాంకర్లు లేనివారికి సహాయం అందిస్తామని ప్రకటించింది. ఒపెక్ నుంచి వైదొలిగి చమురు ఉత్పత్తిని పెంచాలని యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
Comments
Loading comments...

