వార్తలకు తిరిగి వెళ్లండి

నైజర్ రాజధాని నియామే అంతర్జాతీయ విమానాశ్రయం, సైనిక స్థావరాలపై అల్‌ఖైదా అనుబంధ సంస్థ (JNIM) ఘోర ఉగ్రదాడికి తెగబడింది. రెండు గంటలపాటు సాగిన ఈ దాడిలో 11 మంది సైనికులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
భద్రతా బలగాలు ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టి 22 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ప్రస్తుతం విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేసి, విమాన రాకపోకలను తిరిగి పునఃప్రారంభించారు.
Comments
Loading comments...

