Udayam Digital
Menu

గ్రామీ నామినేషన్ తమిళానికి గర్వకారణం

Sai Nath Nov 24, 2026 6:28 PM జాతీయంవినోదం
గ్రామీ నామినేషన్ తమిళానికి గర్వకారణం - Udayam Digital
69వ గ్రామీ అవార్డులకు ‘వరువాయ్’ పాట నామినేట్ కావడంపై గాయకులు దేవన్ ఏకాంబరం, సుషా ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమిళ భాషకు, మహాకవి భారతి వారసత్వానికి విజయమని పేర్కొన్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో నామినేషన్ పొందిన తొలి తమిళ పాటగా ఇది నిలిచింది. ఈ పాట అసలు స్వరకర్త ఎల్. కృష్ణన్‌కు క్రెడిట్ ఇవ్వాలని వారు స్పష్టం చేశారు. పాటలో పాల్గొన్న సంగీతకారులకు కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...