Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 9:59 AM జాతీయంGeneral
గ్రామ పంచాయతీల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు - Udayam
దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, సీఈఎస్‌ఎల్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పంచాయతీ భూముల ద్వారా ఆదాయం పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రస్తుతం దేశంలో 29,151 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...