వార్తలకు తిరిగి వెళ్లండి

తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్‌ను ఓఎస్‌డీగా నియమించుకున్న సీఎం విజయ్ నిర్ణయాన్ని ప్రేమలత విజయకాంత్ తప్పుబట్టారు. వ్యక్తిగత గురువులను సొంత పనులకే పరిమితం చేయాలని, ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకురావడం సరికాదని ఆమె అసెంబ్లీలో ధ్వజమెత్తారు.
నమ్మకంతో ఓటేసిన యువతకు ఈ చర్య ఎలాంటి సందేశం ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. ఈ నియామకం తమిళ ప్రజలను అవమానించడమేనని ఆమె విమర్శించారు.
Comments
Loading comments...

