వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 6 నుంచి 15 శాతానికి పెంచింది. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు, వినియోగాన్ని తగ్గించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1.55 లక్షలకు చేరింది.
దేశంలో పెరిగిన పసిడి దిగుమతుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది పాటు కొనుగోళ్లు నియంత్రించుకోవాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునివ్వగా, తాజా సుంకాల పెంపు జ్యువెలరీ రంగాన్ని ఆందోళనలో పడేసింది.
Comments
Loading comments...

