Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవా బీచ్ లో విజయనగరం ఎమ్మెల్యే

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 8:23 PM విజయనగరంGeneral
విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఇవాళ చిన్న శ్రీనుతో కలిసి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె దగ్గరలోని బీచ్కు వెళ్లారు. అక్కడ కాసేపు అలలతో ఆడుతూ సరదాగా గడిపారు. ఈ వీడియోను తన 'X' ఖాతాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకున్నారు.

Comments

G
Loading comments...