వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల గ్రామంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి జహంగీర్, గోనెగండ్ల 4వ ఎంపీటీసీ అభ్యర్థి భారతం రహంతుల్లాకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైసీపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ ఎస్బీ మన్సూర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

