వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల శివారులోని పంట పొలాల్లో దుండగులు 10 బోర్లకు సంబంధించిన సర్వీస్ వైర్లను అపహరించారు. చిన్న నాగరాజు, పెద్ద నాగరాజు, నాగేశు, నరసింహులు రైతులకు చెందిన బోర్ల వైర్లు చోరీకి గురయ్యాయి.
పంటలకు నీరందించే వైర్లు చోరీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

