వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో రెండు తలల పాము కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ పి. శంకర్‌కు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న శంకర్ పామును పట్టుకుని పెద్దపల్లి డీఎఫ్‌వో జి. కిష్ట గౌడ్, అటవీ శాఖ అధికారులు రహీమతుల్లా, ఎస్. ప్రదీప్‌లకు అప్పగించారు.
Comments
Loading comments...

