వార్తలకు తిరిగి వెళ్లండి
శిశువులకు బంగారు ఉంగరం
సాయి తేజ Jun 24, 2026 7:03 AM అల్ ఇండియా 5 viewsabout 17 hours ago

తమిళనాడు ప్రభుత్వం నూతనంగా జన్మించిన శిశువుల కోసం 'తాయ్ మామన్ తంగ మోదిరం తిట్టం' పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తోంది. దీని కింద నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందజేస్తారు.
ఈ పథకాన్ని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సెప్టెంబర్ 15న ప్రారంభించనున్నారు. దీనిని పకడ్బందీగా అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Loading comments...