Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నగర్‌లో ‘ఐకాన్ బాయ్స్’ ఆధ్వర్యంలో చారిత్రాత్మక శోభాయాత్ర

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 12, 2026 10:40 PM విశాఖపట్నంGeneral
గణేష్ నగర్‌లో ‘ఐకాన్ బాయ్స్’ ఆధ్వర్యంలో చారిత్రాత్మక శోభాయాత్ర - Udayam
మధురవాడ గణేష్ నగర్‌లో వినాయక చవితి వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి స్థానిక ఐకాన్ బాయ్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ విగ్రహ ఆగమనం కనుల విందుగా జరిగింది చరిత్ర సృష్టించిన ఐకాన్ బాయ్స్ గణేష్ నగర్ చరిత్రలోనే మొట్టమొదటి సారి ఇంత భారీ స్థాయిలో గణేశుడి ఆగమన శోభాయాత్రను నిర్వహించడం ఒక్క ఐకాన్ బాయ్స్ యూత్‌కే సాధ్యమైందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Comments

G
Loading comments...