వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్ హష్మీ, జెనీలియా దేశ్ముఖ్ నటిస్తున్న ‘గన్మాస్టర్ G9’ నుంచి ‘దో దిన్ కి జిందగీ’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. విశాల్ మిశ్రా, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ ప్రేమ గీతానికి జునైద్ వాసీ సాహిత్యం అందించారు.
ఆదిత్య దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఇమ్రాన్, జెనీలియా తొలిసారి జంటగా నటిస్తున్నారు.
Comments
Loading comments...

