Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం

Follow Udayam on Google
Harika Oct 28, 2026 3:19 PM హైదరాబాద్General
గంభీరావుపేట మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం - Udayam
హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో గంభీరావుపేట మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ హమీద్, వైస్ చైర్మన్ భాస్కర్, డైరెక్టర్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. రైతుల సంక్షేమం, మార్కెట్ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని పొన్నం ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...