Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేంపల్లెలో బాలిక ఆత్మహత్య

Follow Udayam on Google
Saurabh Gupta Jun 03, 2026 5:43 PM కడపGeneral
వేంపల్లెలో బాలిక ఆత్మహత్య - Udayam
వేంపల్లెకు చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని తీవ్ర కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఆమె కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో కూడా చూపించారు. ఈ ఘటనపై ఎస్ఐ తిరుపాల్నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యతోనే బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Comments

G
Loading comments...