వార్తలకు తిరిగి వెళ్లండి

శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసిన ప్రతిసారీ కేకేఆర్ అభిమానులు తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేసేవారని ఆర్‌సీబీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
గిల్ భారీ స్కోర్లు చేసినప్పుడు ‘బంగారం కోసం డైమండ్‌ను పోగొట్టుకున్నాం’ అంటూ కామెంట్లు చేసేవారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
కేకేఆర్‌ను వీడటం ఇప్పటికీ బాధించే విషయమేనని అయ్యర్ తెలిపాడు.
Comments
Loading comments...

