Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌడ యోజన సంఘం సన్నాహక సమావేశం

Follow Udayam on Google
babu varun Sep 13, 2026 5:57 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌడ యువత ఐక్యతతో పనిచేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, గౌడ సమాజాభివృద్ధి కోసం పాటుపడాలని అనే అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మండల, గ్రామ గౌడ యోజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...