Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక ట్రాఫిక్ పోలీస్ కి ఇన్సూరెన్స్ బాండ్లు అందజేత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 5:56 PM విశాఖపట్నంGeneral
గాజువాక ట్రాఫిక్ పోలీస్ కి ఇన్సూరెన్స్ బాండ్లు అందజేత - Udayam
గాజువాక ఇరాజ్ హాస్పిటల్ వారి సహకారం తో గాజువాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు అనుబంధంగా ఉన్న 30 మంది గాజువాక ట్రాఫిక్ సోల్జర్స్ కు SBI వారి హెల్త్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ బాండ్స్ ను ఈ రోజు గాజువాక క్లబ్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం లో మన గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంఖ బ్రత భాగ్చి IPS; గారి చేతులమీదుగా పంపిణీ జరిగింది.

Comments

G
Loading comments...