Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల భవిష్యత్తుతో ఆటలా

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jun 23, 2026 3:14 PM జాతీయంGeneral
పిల్లల భవిష్యత్తుతో ఆటలా - Udayam
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు తీవ్రతరం చేసింది. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రికి వినూత్నంగా బుద్ధి చెప్పేందుకు "డైపర్ విరాళాల ప్రచారాన్ని" ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. శనివారం నుండి సాగుతున్న ఈ ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Comments

G
Loading comments...