వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ విద్యార్థి ల్యాప్‌టాప్ పథకం-2026' కింద విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని 'పీఐబీ ఫ్యాక్ట్ చెక్' స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి పథకమేదీ తీసుకురాలేదని పేర్కొంది.
కేవలం విద్యార్థుల వ్యక్తిగత డేటాను తస్కరించేందుకే సైబర్ నేరగాళ్లు ఇలాంటి నకిలీ లింకులు పంపుతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది
Comments
Loading comments...

