Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంకో బరేసీ కన్నుమూత

Follow Udayam on Google
ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంకో బరేసీ కన్నుమూత - Udayam
ఇటలీ ఫుట్‌బాల్ దిగ్గజం, ఏసీ మిలాన్ మాజీ కెప్టెన్ ఫ్రాంకో బరేసీ(66) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఏసీ మిలాన్ అధికారికంగా ప్రకటించింది. బరేసీ తన కెరీర్‌లో ఏసీ మిలాన్‌కు మూడు యూరోపియన్ కప్‌లు, ఆరు ఇటాలియన్ లీగ్ టైటిళ్లు అందించగా, 1982లో ఇటలీ ప్రపంచకప్ విజేత జట్టులోనూ సభ్యుడిగా నిలిచారు. ఆయన మరణానికి గల కారణాన్ని క్లబ్ వెల్లడించలేదు.

Comments

G
Loading comments...