వార్తలకు తిరిగి వెళ్లండి

ఓ పంచాయతీకి చెందిన వైకాపా మాజీ సర్పంచి, తన సొంతూరుకు చెందిన యువతిని రెండు రోజుల కిందట రెండో వివాహం చేసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమెతో నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉన్నారు.
మాజీ సర్పంచికి ఇప్పటికే భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న యువతి వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను మనువాడారు.
Comments
Loading comments...

