వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి 13 దశాబ్దాల చరిత్రలో మొదటిసారిగా భారీ డంపర్లను మహిళలు నడపనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఓపెన్ కాస్ట్ గనుల్లో 60 నుండి 100 టన్నుల భారీ వాహనాల నిర్వహణకు మహిళలకు అవకాశం కల్పించారు.
ఇప్పటికే 13 మంది మహిళా ఉద్యోగులు సిరిసిల్లలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్నారు. మహిళా సాధికారతలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

