వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ హాలీవుడ్ నటి డేవే ఛేజ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. పోషకాహార లోపం, మెనింజైటిస్‌తో బాధపడుతున్న ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
సెప్సిస్ కారణంగా ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడంతో తుదిశ్వాస విడిచారని మేనేజర్ జాన్ రయాన్ ధ్రువీకరించారు. ఆమె మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Comments
Loading comments...
